బాలయ్య బ్లాక్ బస్టర్ తో రెడీగా ఉన్నాడా అంటే అవుననే చెబుతున్నారు. ఇలాంటి మూవీని ఇప్పటి వరకు చూడలేదు అనిపించేలా ఉన్నాడు బాలయ్య. ముఖ్యంగా ప్రీమియర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే మాత్రం బాప్ రే అంటున్నారు. ఆ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ కనిపించడం మాత్రం ఈ మధ్య కాలంలో.. ఆ మటకొస్తే అసలు ఆయన కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ చూడబోతున్నాడు. ఆల్ ఇండియా మొత్తం అడ్వాన్స్ బుకింగ్ పరంగా నెంబర్ వన్ ప్లేస్ లో కనిపిస్తోందీ మూవీ.
ఓవర్శీస్ లో హాఫ్ మిలియన్ మార్క్ ను ఆల్రెడీ టచ్ చేసింది మూవీ. ఈ ఫిగర్స్ కూడా బాలయ్య మూవీస్ కు సంబంధించి ఫస్ట్ టైమ్. ఈ ఫిగర్స్ మరింత పెరుగుతాయి అనే అంచనాలున్నాయి. దీంతో పాటు సినిమా పరంగా వసూళ్ల పరంగా కూడా బాలయ్య కెరీర్లోనే ఫస్ట్ టైమ్ చూడబోతున్నాం అనిపించేలా ఉంది. బాలయ్య యాక్టింగ్ పరంగా సూపర్బ్ అనిపించేలా ఉందని టాక్ వచ్చింది. తమన్ మ్యూజిక్ మరోసారి అదరగొట్టాడు అంటున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్ మరో స్థాయిలో ఉండబోతోంది అనిపించేలా ఉంది. డబుల్ హ్యాట్రిక్ కు శ్రీకారం మొదలుపెట్టాడు బోయపాటి అంటున్నారు.
మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా అదరగొట్టింది మూవీ. ఓవర్శీస్ పరంగానూ మరో స్థాయిలో ఉన్నట్టు కనిపిస్తోంది. బాలయ్య ఫస్ట్ టైమ్ చేసిన ప్యాన్ ఇండియా మూవీగానూ రికార్డ్ క్రియేట్ చేశాడు. మరి సినిమా టాక్ ను బట్టి వసూళ్ల పరంగా ఈ మూవీ మరో స్థాయిలో కనిపిస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.