Jalsa 4k Release : 4కెలో 'జల్సా' మూవీ కొత్త ట్రైలర్ చూశారా..?
Jalsa 4k Release : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన మాస్ ఎంటర్టైనర్ 'జల్సా' మూవీ 4k ట్రైలర్ వచ్చేసింది.;
Jalsa 4k Release : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన మాస్ ఎంటర్టైనర్ 'జల్సా' మూవీ 4k ట్రైలర్ వచ్చేసింది. సినిమా రిలీజ్ అయి సుమారు 14 ఏళ్లు పూర్తయ్యాయి. గత కొంత కాలం నుంచి టాలీవుడ్ స్టార్ల పుట్టినరోజు సందర్భంగా వారి పాత సినిమాలను 4k ప్రింట్‌తో థియేటర్లలో రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అలాగే జల్సా చిత్రాన్ని కూడా 4k ప్రింట్‌తో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. మేకర్స్ దీనికి సంబంధించిన కొత్త ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికలో రిలీజ్ చేశారు. మహేశ్ బాబు వాయిస్ ఓవర్‌కు తగ్గట్టుగా ట్రైలర్‌ను రూపొందించారు.