Jeevitha Rajasekhar : మేం ఏ తప్పు చేయలేదు.. న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం : జీవిత రాజశేఖర్
Jeevitha Rajasekhar : చెక్‌బౌన్స్ వ్యవహారంలో స్పందించారు జీవితారాజశేఖర్. తాము ఏ తప్పు చేయలేదన్నారు. న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తామన్నారు.;
Jeevitha Rajasekhar : చెక్‌బౌన్స్ వ్యవహారంలో స్పందించారు జీవితారాజశేఖర్. తాము ఏ తప్పు చేయలేదన్నారు. న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తామన్నారు. నగరి కోర్టు సమన్లు వచ్చి రెండు నెలలు అవుతుందని.. ఇప్పుడు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కోర్టులో అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. 26 కోట్లు అన్నారని అవి డబ్బులా? లేక వేసుకొనే కోట్లా? అని ప్రశ్నించారు. అసలు.. కోటేశ్వరరాజు మీద అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు.