Mahesh Babu : వారణాసిగా వస్తోన్న మహేష్ బాబు, రాజమౌళి

Update: 2025-11-15 14:15 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందబోతోన్న మూవీ అంచనాలకు అందడం లేదు. ఇవాళ గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ అంటూ నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కోసం భారీగా తరలి వచ్చారు అభిమానులు. అయితే ఈ మూవీ టైటిల్ మాత్రం ఫిక్స్ చేసింది మూవీ టీమ్. 'వారణాసి' అనే టైటిల్ మాత్రం ఫిక్స్ చేసింది. ఈ టైటిల్ తోనే వారి అంచనాలు పెంచడం జరుగుతోంది. ప్యాన్ వరల్డ్ మూవీగా టైటిల్ ఫిక్స్ చేశారు అని భావించారు. బట్ ప్యాన్ ఇండియా స్థాయిలోనే టైటిల్ ను ఆపేశారు. అయితే వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ మాత్రం ఈ మూవీ మెప్పించబోతోంది అని భావించారు. వారణాసి అనే టైటిల్ ను బట్టి ఈ మూవీ విషయంలో ఓ అంచనాకు రావొచ్చు. ఇండియా నుంచి రాబోతోన్న ఓ భారీ విలువైన వస్తువును మాత్రం తీసుకువచ్చే పరిస్థితి రాబోతోంది అనిపిస్తోంది.

ఈవెంట్ కు సంబంధించి ప్రజలను భారీగా రప్పించారు. పాసెస్ మాత్రమే ఉన్నవారిని మాత్రమే అలో చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా జనం వచ్చారు అనే చెప్పాలి. వీడియో మాత్రం ఓ రేంజ్ లో నచ్చబోతోంది అనేది కూడా తెలుస్తోంది. ఒక మూవీ ఈవెంట్ ఈ మధ్య కాలంలో జరగడం లేదు అని చెప్పేంతగా ఉండొచ్చు. కేవలం సినిమా టైటిల్ ను ప్రకటించడం.. ఒక వీడియో మాత్రమే విడుదల చేయడం మాత్రం రిలీజ్ చేయడం మాత్రం చిన్న విషయం. మొత్తంగా రాజమౌళి గత చిత్రాలకు భిన్నంగా ఈ మూవీ విషయంలో చాలా లో ప్రొఫైల్ మెయిన్టేన్ చేశాడు. సడెన్ గా ఈవెంట్ ను ప్లాన్ చేయడం మాత్రం ఆలోచించాల్సిన అంశమే. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా ఎంట్రీతో మూవీ స్థాయి మారబోతోంది అని చెప్పొచ్చు.

Tags:    

Similar News