Chiranjeevi : మెగాస్టార్ సరసన మలయాళీ హాట్ బ్యూటీ...!
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హీరోగా, వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.;
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హీరోగా, వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇప్పటికే జరిగింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసిన దర్శకుడు వెంకీ.. పాత్రల ఎంపికల పైన ఫోకస్ పెట్టారట. కథలో ఇద్దరు హీరోయిన్లుగా స్కోప్ ఉందట.. అందులో భాగంగానే ఒక హీరోయిన్‌గా ఇప్పటికే శృతిహాసన్‌ని ఫైనల్ చేయగా, మరో హీరోయిన్‌గా మలయాళీ హాట్ బ్యూటీ మాళవిక మోహనన్ పేరును చిత్ర యూనిట్ ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆమె ఈ ప్రాజెక్ట్‌కి సైన్ చేస్తే, మాళవికకు ఇది టాలీవుడ్‌లో డ్రీమ్ డెబ్యూ అవుతుంది.కాగా విజయ్ హీరోగా వచ్చిన మాస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.