Naga Babu: మంత్రి రోజాపై మెగా బ్రదర్ నాగబాబు ఫైర్
Naga Babu: మంత్రి రోజాపై మెగా బ్రదర్ నాగబాబు ఫైర్ అయ్యారు. మెగా బ్రదర్స్ పైన రోజా చేసిన వ్యాఖ్యలకు రియాక్ట్ అయ్యారు.;
Naga Babu: మంత్రి రోజాపై మెగా బ్రదర్ నాగబాబు ఫైర్ అయ్యారు. మెగా బ్రదర్స్ పైన రోజా చేసిన వ్యాఖ్యలకు రియాక్ట్ అయ్యారు. పర్యటక శాఖా మంత్రి అంటే పర్యటించటం కాదని.. పర్యాటక శాఖను డెవలప్ చేయటమని చెప్పుకొచ్చారు. దేశంలో ఏపీ పర్యాటక శాఖ 18వ స్థానంలో ఉందన్నారు.
ఈ పాలన ముగిసేలోగా ఏపీ స్థానం 20కి దిగజారిపోతుందన్నారు. తమ సోదరులను..తనను రోజా ఇప్పటి వరకు ఏం మాట్లాడినా స్పందించ లేదని..ఒకటే ఒక కారణమని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోవాలని నాగబాబు సూచించారు.