Mirzapur : 'మీర్జాపూర్' వెబ్‌సిరీస్ నటుడు మృతి..!
Mirzapur : మిర్జాపూర్ వెబ్ సిరీస్ ఎంత పెద్ద క్లిక్ అయిందో అందరికీ తెలిసిందే.. అయితే ఈ వెబ్ సిరీస్ లో మున్నాభాయ్ గ్యాంగ్ లో కనిపించే లలిత్ మృతి చెందాడు.;
Mirzapur : మిర్జాపూర్ వెబ్ సిరీస్ ఎంత పెద్ద క్లిక్ అయిందో అందరికీ తెలిసిందే.. అయితే ఈ వెబ్ సిరీస్ లో మున్నాభాయ్ గ్యాంగ్ లో కనిపించే లలిత్ మృతి చెందాడు. అయితే అతను ఎలా చనిపోయాడు అన్నది తెలియదు. ప్లాట్ లో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. . దీని పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా లలిత్ అసలు పేరు బ్రహ్మమిశ్రా .. 'కేసరి', 'దంగల్' చిత్రాల్లో నటించాడు. మీర్జాపూర్ వెబ్ సిరీస్ ద్వారా బాగా క్లిక్ అయ్యాడు. కాగా అతని మృతి పట్ల మీర్జాపూర్ వెబ్ సిరీస్ రచయిత గుర్మీత్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.