Chaysam Divorce: వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నా సరే...: నాగార్జున
Chaysam Divorce: చైతూ, సామ్ విడిపోవడం బాధాకరమన్నారు అక్కినేని నాగార్జున.. విడాకుల విషయంపై స్పందించిన ఆయన..;
Chaysam Divorce: చైతూ, సామ్ విడిపోవడం బాధాకరమన్నారు అక్కినేని నాగార్జున.. విడాకుల విషయంపై స్పందించిన ఆయన.. తన ఆవేదనను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.. నాగచైతన్య, సమంత మధ్య ఏం జరిగిందనేది వారి వ్యక్తిగత విషయంగా చెప్పుకొచ్చారు.
బరువైన హృదయంతో స్పందించాల్సి వస్తోందంటూ ట్వీట్ చేశారు నాగార్జున. వారిద్దరికీ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలన్నారు. సామ్‌తో మా కుటుంబం గడిపిన క్షణాలు ఎంతో విలువైనవి.. వాటిని తాము మరువలేమని చెప్పారు.. సమంత మాకెప్పటికీ ఆత్మీయురాలేనన్నారు నాగార్జున