కుర్రాళ్ల మతిపోగొడుతున్న నాగిని బ్యూటీ మౌనిరామ్.. లేటెస్ట్ ఫోటోస్
Mouni Roy: నాగిని డబ్బింగ్ సీరియల్‌తో తెలుగు ప్రేక్షులకు పరిచయమైంది మౌనిరాయ్.;
Mouni Roy Insta photos
Mouni Roy: నాగిని సీరియల్ బుల్లితెరపై ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సీరియల్ తెలుగులోనూ డబ్బ్ అయింది. ఈ సీరియల్ తోనే హీరోయిన్ మౌనిరామ్ తెలుగు ప్రేక్షులకు పరిచయమైంది. బుల్లితెర నుంచి వచ్చిన ఈ అమ్మడు బాలీవుడ్ సినిమా ఛాన్స్ లు కొట్టేసింది. తుమ్ బిన్2, గోల్డ్ చిత్రాలతో పాటు కేజీఎఫ్(KGF)లో ఐటెం సాంగ్‌లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. దీంతో ఎప్పటికప్పుడు తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో అదరగొడుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Mouni Roy Insta Photos
Mouni Roy Instagram Photos
Mouni Roy Insta Pics