NTR : ఎన్టీఆర్ రిలీజ్ చేసిన మోగ్లీ టీజర్

Update: 2025-11-12 12:12 GMT

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రిలీజ్ చేసిన టీజర్ మోగ్లీ. రోషన్ కనకాల హీరోగా నటించిన మూవీ ఇదే. ఈ హీరోగా కాబట్టి మూవీ టీజర్ ఎన్టీఆర్ విడుదల చేశాడు. గతంలో విడుదల చేసిన టీజర్ కూడా ఆకట్టుకుంది. మరోసారి టీజర్ అనగానే అంచనాలు పెంచుకుంది మూవీ టీమ్. కలర్ ఫోటో మూవీతో ఆకట్టుకున్న సందీప్ రాజ్ డైరెక్ట్ చేసిన చిత్రం ఇదే. టీజర్ చూసిన కుర్రాడు ఆ హీరో అడవిలో పెరుగుతాడు. జూనియర్ ఆర్టిస్ట్ లా కనిపించాడు. 'నువ్వు త్వరగా పోలీస్ అయిపోవాలి.. పెళ్లి చేసేసుకోవాలి'అనే డైలాగ్ తో కనిపిస్తాడు. అంతా బానే ఉన్న టైమ్ లో సడెన్ గా రావణాసురుడు లాంటి మరో పోలీస్ అయిపోవడం.. అతని ద్వారా వీరికి ఇబ్బందులు పెట్టడం చూస్తుంటే సినిమా అంతా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ ఇద్దరు వల్ల ఆ పోలీస్ వచ్చిన సమస్యలు ఏంటీ తెలిసేలా చేయడం కొత్తగా ఉండేలా లేకపోతే మాత్రం ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ ప్లేతో మాత్రం తెలుస్తోంది.

బండి సరోజ్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. సాక్షి మదోల్కర్ హీరోయిన్ గా నటించబోతోంది. టి.జి విశ్వ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న విడుదల చేయబోతున్నాడు అని ప్రకటించారు. మొత్తంగా టీజర్ మరీ ఇంట్రెస్టింగ్ గా కనిపించడం లేదు కానీ స్క్రీన్ ప్లే బేస్డ్ గా మాత్రం ఆకట్టుకుంటోంది అని చెప్పొచ్చు.

Full View

Tags:    

Similar News