Payal Rajput : స్కై బ్లూ కలర్ డ్రెస్ లో పాయల్ మెరుపుల్

Update: 2025-02-10 12:30 GMT

చన్నా మేరియా అనే పంజాబీ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన భామ పాయల్ రాజ్ పూత్. తర్వాత 2018లో బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. అక్కడ వీరేకి వెడ్డింగ్ అనే సినిమా చేసింది. ఆ తర్వాత ఆర్ఎక్స్ 100 అనే సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్టీఆర్ ఆటో బయోగ్రఫీ సినిమా కథనాయకుడు సినిమాలో జయసుధ పాత్రలో నటించి మెప్పించిందీ భామ. తర్వాత వరుసగా తెలుగు సినిమాలు క్యూ కట్టాయి. తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన పాయల్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. అందులో తెలుగు సినిమా కిరాత ఒకటి. ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ భామ టైం చిక్కినప్పుడల్లా హాట్ షోలతో అదరగొడుతూ ఉంటుంది. ఇందులో భాగంగా ఆమె ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తాజా ఫోటోలలో ఆమె స్కై బ్లూ కలర్ డ్రెస్ లో నాటీ బార్బీలా ఫోజులిచ్చింది. ఈ ఫ్రాక్పై ఉన్న ఆకు ఆర్గాన్జా డిజైన్ పాయల్ అందాన్ని రెట్టింపు చేసింది. దీనికి తోడు ఆమె చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు ఫోజులివ్వడం చూ స్తున్న ఫ్యాన్స్ కామెంట్లతో అభిమానాన్ని వ్యక్తం చేస్తు నారు. ఈ డ్రెస్ ను అనుష రెడ్డి డిజైన్ చేసింది. వివేక్ చంద్ర బంధించడం విశేషం.

Tags:    

Similar News