Poonam Kaur: వారు బాగుండాలని కోరుకుంటూ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్న పూనమ్ కౌర్..
Poonam Kaur: చేనేత పరిశ్రమపై జీఎస్టీని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ప్రముఖ సినీనటి పూనం కౌర్.;
Poonam Kaur (tv5news.in)
Poonam Kaur: చేనేత పరిశ్రమపై జీఎస్టీని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ప్రముఖ సినీనటి పూనం కౌర్. తిరుమల వచ్చిన ఆమె.. వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దేశంలో చేనేత కార్మికులు పడుతున్న కష్టాలు తొలగించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. చేనేతలు బాగుండాలంటూ మరికొన్ని పుణ్యక్షేత్రాలు సందర్శిస్తానని తెలిపారు.