Deep Sidhu: రోడ్డు ప్రమాదంలో మరణించిన పంజాబీ నటుడు దీప్ సిద్ధు..
Deep Sidhu: పంజాబీ నటుడు, ఎర్రకోట నిరసనల్లో నిందితుడు దీప్ సిద్ధూ హర్యానాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.;
Deep Sidhu: పంజాబీ నటుడు, ఎర్రకోట నిరసనల్లో నిందితుడు దీప్ సిద్ధూ హర్యానాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సిద్ధూ మృతిని సోనీపత్ పోలీసులు నిర్ధారించారు. సాగు చట్టాల వ్యతిరేక నిరసనల్లో భాగంగా రైతులు గతేడాది రిపబ్లిక్ డే సందర్భంగా తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీతో సిద్ధూ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. కొందరు ఆందోళనకారులను రెచ్చగొట్టి ఎర్రకోట వైపు మళ్లించారనే ఆరోపణలు సిద్ధూపై ఉన్నాయి.