Ram Charan, shankar : రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్‌లో మూవీ!

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్‌డేట్ రానే వచ్చేసింది. రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్‌లో మూవీ రానుంది.

Update: 2021-02-12 11:58 GMT

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్‌డేట్ రానే వచ్చేసింది. రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్‌లో మూవీ రానుంది. ఈ మూవీ చెర్రీకి 15వ సినిమా కాగా, ఈ మూవీ నిర్మాత దిల్ రాజుకు ఇది 50వ సినిమా కావడం విశేషం. ఈ విషయాన్ని SVC తన ట్విటర్ పేజీలో ప్రకటించింది. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉండగా, శంకర్ భారతీయుడు 2 సినిమాతో బిజీగా ఉన్నారు. 

Tags:    

Similar News