RGV : అందుకే రణ్వీర్ న్యూడ్ ఫోటో షూట్ చేశాడు : ఆర్జీవీ
RGV : కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ రణ్వీర్కు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు.
RGV : రణ్వీర్ సింగ్ నూడ్ ఫోటో షూట్ మీడియాలో పెద్ద రచ్చ చేసిన విషయం తెలిసిందే. రాణ్వీర్ పై ముంబయిలో కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలో కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ రణ్వీర్కు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. మహిళలతో పాటు పురుషులకు కూడా సమానం అని చెప్పేందుకే రణ్వీర్ ఈ న్యూడ్ ఫోటోషూట్ చేశారనన్నారు.
మహిళలు న్యూడ్ ఫోటో షూట్లో పాల్గొన్నట్లే.. రణ్వీర్ పాల్గొన్నాడన్నారు. అబ్బాయిలు అమ్మాయిల నగ్న చిత్రాలను చూసి పొందే ఆనందంకంటే.. మహిళలు అబ్బాయిల నూడ్ ఫోటోస్ చూసి ఎక్కువ ఆనందం చెందుతారు.. కాదా అని ఆర్జీవీ ట్విట్టర్ పోల్ కూడా పోస్ట్ చేశారు.