samantha : బ్రేకింగ్ : సినీ నటి సమంతకు అస్వస్థత...!

samantha : సినీ నటి సమంతకు స్వల్ప అస్వస్థతకి గురైంది. గత కొన్నిరోజులుగా వరుస పర్యటనలతో బిజీగా ఉన్న ఆమె.. కాస్త జ్వరం, జలుబుతో బాధపడుతోంది.

Update: 2021-12-13 09:13 GMT

samantha : సినీ నటి సమంతకు స్వల్ప అస్వస్థతకి గురైంది. గత కొన్నిరోజులుగా వరుస పర్యటనలతో బిజీగా ఉన్న ఆమె.. కాస్త జ్వరం, జలుబుతో బాధపడుతోంది. హైదరాబాద్ లోని ఓ  హాస్పిటల్లో టెస్టులు చేయించుకుని ప్రస్తుతం  తన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు..కాగా సమంత పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని.. సోషల్ మీడియాలో వచ్చే అసత్య వార్తలను నమ్మవద్దని సమంత మేనేజర్ మహేంద్ర తెలిపారు.

Tags:    

Similar News