Santhana Prapthirasthu : సంతాన ప్రాప్తిరస్తి .. స్పర్మ్ కౌంట్ తో ప్రాబ్లమ్
సంతాన ప్రాప్తిరస్తి.. ఈ మూవీ టైటిల్ తో కరెక్ట్ గా కనిపిస్తోంది ట్రైలర్. ఆ టైటిల్ కు సరిగ్గా సరిపోయేలానే కంటెంట్ కూడా కనిపిస్తోంది. ఓ కుర్రాడు, కుర్రది ప్రేమలో పడటం.. పెద్దలను ఎదురించి ఎదురించడం పెళ్లి చేసుకోవడం.. తీరా ఆ పెద్దల మధ్య అండర్ స్టాండింగ్ సెట్ అయినట్టు కనిపించడం.. ఆపై ఆ జంట మధ్య 'స్పర్మ్ కౌంట్' సమస్య తలెత్తడం.. తీరా డాక్టర్స్ మధ్యే వెళ్లడం.. వారి మధ్య లక్షల్లో ఫీజు లాగడం.. ఇవన్నీ తెరపైనే కనిపించే విషయం అనేలానే ఉంది ట్రైలర్ చూస్తుంటే. ఈ ట్రైలర్ మధ్య మరో యువకుడు మధ్యలో వెళ్లడం వారి మధ్య 'ఎరెక్టెల్ డిస్ఫంక్షన్' జరగడం కనిపిస్తుంది. ఇదీ సింపుల్ గా మూవీ ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది. సంతాన ప్రాప్తిరస్తి అనే టైటిల్ కు సరిగ్గా సరిపోతుంది అనిపించేలా కంటెంట్ కనిపిస్తోంది.
విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటించిన సినిమా ఇది. వెన్నెల కిశోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఆ మధ్య విడుదలైన ఈ మూవీ పాటకు మంచి విజయం సాధించింది. సంజీవ్ రెడ్డి దర్శకత్వం చేయబోతున్నా ఈ మూవీ ఈ నెల 14న విడుదల కాబోతోంది.