Jani Master : డ్యాన్సర్‌పై జానీ మాస్టర్ లైంగిక వేధింపులు.. కేసు నమోదు

Update: 2024-09-16 05:45 GMT

కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ అలియాస్‌ షేక్‌ జానీ బాషాపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఓ డాన్సర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. అతనిపై ఐపీసీ సెక్షన్‌ 376తోపాటు 506, 323(2) కింద కేసులు నమోదు చేశారు. తనపై అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో జానీ మాస్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 

Tags:    

Similar News