Ram Gopal Varma : 'ఈ ఫొటోలో ఉన్నది నేను కాదు'.. ఎందుకంటే : ఆర్జీవి

Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ అంటేనే కాస్త డిఫిరెంట్.. నలుగురికి నచ్చింది చేయడు.. ఏం చేసిన ఆ నలుగురు తన గురించి మాట్లాడుకునేలా చేస్తాడు..

Update: 2022-03-21 02:30 GMT

Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ అంటేనే కాస్త డిఫిరెంట్.. నలుగురికి నచ్చింది చేయడు.. ఏం చేసిన ఆ నలుగురు తన గురించి మాట్లాడుకునేలా చేస్తాడు.. అది సినిమా కావచ్చు.. ట్వీట్ కావచ్చు.. ఇంకేమైనా కావచ్చు.. అందుకే వర్మ ఎప్పుడు వార్తల్లో ఉంటారు. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు ఆర్జీవి.. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. అయితే ఆర్జీవీ ఈ ఫోటోస్ షేర్ చేస్తూ.. "ఈ ఫొటోలో ఉన్నది నేను కాదు. ఎందుకంటే నాకు మట్టి, పచ్చదనం అంటే నచ్చదు" అంటూ ట్వీట్ చేశారు. ఏది ఏమైనా ఆర్జీవీ ఓ మంచి పని చేశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ డేంజరస్ సినిమా ప్రమోషన్స్‌‌లో బిజీగా ఉన్నాడు వర్మ.  

Tags:    

Similar News