Ram charan Help : ఉక్రెయిన్ వాసికి సహాయం చేసిన హీరో రామ్‌చరణ్
Ram charan Help : రష్యా సైనిక దాడులతో ఉక్రెయిన్ పరిస్థితి తయనీంగా మారింది. క్షిపణి దాడులతో శ్మశానాన్ని తలపిస్తోంది.;
Ram charan Help :రష్యా సైనిక దాడులతో ఉక్రెయిన్ పరిస్థితి తయనీంగా మారింది. క్షిపణి దాడులతో శ్మశానాన్ని తలపిస్తోంది. తీవ్ర దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ వాసులకు వివిధ దేశాలు అండగా నిలుస్తున్నాయి. తెలుగు సినీహీరో ...మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ స్పందించి ఉక్రెయిన్ వాసులకు తమవంతు సహాయం అందించారు. త్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ సమయంలో ఉక్రెయిన్‌లో తనకు సెక్యూరిటీగా ఉన్నరూస్టీ కుటుంబానికి అండగా నిలిచారు. తమ కుటుంబం కష్టాల్లో ఉందని అతను తెలుపడంతో ... రామ్‌చరణ్ వారికి డబ్బులను పంపించారు. రామ్ చరణ్ పంపిన డబ్బుతో సరుకులు కొనుగోలుచేసినట్లు..., సహాయం చేసిన రామ్ చరణ్ కు రుస్టి ధన్యవాదాలు తెలిపారు.