Naga Chaitanya : కాదన్నా ... సమంతను ఫాలో అవుతున్న చైతన్య..!
Naga Chaitanya : ఏం జరిగిందో ఏమో కానీ నాగచైతన్య, సమంత భార్యాభర్తలుగా విడిపోయి అందరికి ఊహించని షాక్ అయితే ఇచ్చారు.;
Naga Chaitanya : ఏం జరిగిందో ఏమో కానీ నాగచైతన్య, సమంత భార్యాభర్తలుగా విడిపోయి అందరికి ఊహించని షాక్ అయితే ఇచ్చారు. ఇద్దరు విడిపోయి నెలలు గడుస్తోన్న ఇప్పటికి వీరిద్దరికీ సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయిన సరే క్షణాల్లో వైరల్‌గా మారుతోంది.
ఇక విడిపోయాక ట్విట్టర్‌లో ఒకరినొకరు ఫాలో అవ్వడం మానేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చైతూని సామ్ అన్‌ఫాలో చేసింది... కానీ ఆమెను మాత్రం చైతూ ఫాలో అవుతున్నాడు. అయితే అక్కినేని ఫ్యామిలీని, దగ్గుబాటి ఫ్యామిలీని ఆమె ఫాలో అవుతుంది. కానీ చైతూని అన్‌ఫాలో చేసింది.
ఇక సామ్ సినిమాల విషయానికి వచ్చేసరికి గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం మూవీని కంప్లీట్ చేసిన ఆమె.. ప్రస్తుతం యశోద షూటింగ్ లో బిజీగా ఉంది. అటు విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు చైతూ.