ఐ బొమ్మ.. టాలీవుడ్ ను వణికించిన వెబ్ సైట్. ఈ సైట్ తో సినిమావాళ్లను భయపెట్టారు. ఇండస్ట్రీని మొత్తం ఓ రకమైన ఇబ్బందుల్లో పడింది సైట్. ఈ మొత్తానికి కారణం ఒకే ఒక్కడు. అతనే ఇమ్మడి రవి. అతని వల్లే ఈ సైట్ ద్వారా 21వేల సినిమాలు పైరసీ చేశాడు. 20 కోట్ల రూపాయలు దండుకున్నాడు. 50లక్షల మంది సబ్ స్క్రైబ్ చేసుకున్నారు. దీంతో దీన్ని ఓ సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఇమ్మడి రవి. రీసెంట్ గా భారతీయ పౌరసత్వం కూడా తీసుకుని.. కరేబియన్ దీవుల్లో పౌరసత్వాన్ని కూడా తీసుకున్నాడు. ఓ దశలో ఐ బొమ్మ అనే పేరుతో ఇండస్ట్రీకి సవాల్ విసిరాడు. బప్పం పేరుతో మళ్లీ స్టార్ట్ చేశాడు కూడా అతను. మొత్తంగా 2021 నుంచి ఇండస్ట్రీని వణికించాడు అతను ఫైనల్ హైదరాబాద్ పోలీస్ లకు చిక్కాడు.
అయితే ఈ సందర్భంగా సినిమా పరిశ్రమలోని కొందరు సజ్జనార్ ను కలిశారు. ఆయన్ని అభినందించారు. ఇండస్ట్రీకి భూతంలా పట్టి పీడిస్తోన్న బప్పం పేరుతో ఇబ్బంది పెట్టారని చెప్పారు. ఇండస్ట్రీలో రీసెంట్ గా వచ్చిన ఓ.జి మూవీని సైతం వరకు వదల్లేదు వీళ్లు అని చెప్పారు. ఇకపై ఇలాంటి వారిని అడ్డగోలుగా వెళ్లేవారందరినీ పోలీస్ ల సాయంతో అదుపు చెప్పారని కూడా అన్నారు.
ఒక సినిమా విషయంలో వేలమందికి కష్టపడుతున్నారని.. వారంతా కష్టపడే సినిమా తీయడం వల్ల ఇబ్బంది కలుగుతున్నారని చెప్పారు. వేల కోట్ల రూపాయల ధనం వల్ల ఇలాంటి వారిని నష్టపోతున్నారని చెప్పారు. గతంలో సిపి ఆనంద్ వంటి వారు పైరసీ భూతాన్ని తరిమేశారనీ.. ఇప్పుడు బప్పంను కట్టడి చేయడం వల్ల సజ్జనార్ ను మెచ్చుకుంటున్నారు అన్నారు. సజ్జనార్ ను కలిసిన వారిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రాజమౌళి వంటి వారు ఉన్నారు.