Vijay Deverakonda : విజయ్ దేవరకొండ.. ద గర్ల్ ఫ్రెండ్

Update: 2025-11-11 08:06 GMT

ద గర్ల్ ఫ్రెండ్ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రష్మిక మందన్నా మెయిన్ లీడ్ గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను కూడా గెలుచుకుంది. ఆమె నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు. తను తనే నటించిన చిత్రం కాస్త ఆలస్యంగా చూడటం కూడా ఆశ్చర్యమే. ఆ స్థాయిలో తను అంత బిజీగా ఉండిపోయింది మూవీ. మామూలుగా ఇలాంటి చిత్రాలకు ఆడియన్స్ నుంచి మిక్స్ డ్ టాక్ వస్తుంది. టాక్ బావుంది కానీ కలెక్షన్స్ మాత్రం తేడాగా ఉన్నాయి అనే టాక్ వస్తుంది. బట్ ద గర్ల్ ఫ్రెండ్ విషయంలో మాత్రం రెండూ వస్తున్నాయి. ముఖ్యంగా సోమవారం టెస్ట్ ను సినిమా పాస్ అయిపోయింది. మండే కూడా కలెక్షన్స్ కూడా బాగా పెరుగుతున్నాయి.

ఇక ఈ మూవీ సక్సెస్ మీట్ ను మాత్రం నిర్వహించబోతోంది టీమ్. ఈ మేరకు రష్మిక మందన్నా హీరోగా నటించిన దీక్షిత్ శెట్టితో పాటు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాత్రం బాగా ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. బట్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా మాత్రం విజయ్ దేవరకొండను పిలవబోతోంది టీమ్. విజయ్ దేవరకొండ అంటే రష్మిక మందన్నా అంటే లవ్ అని తెలుస్తోంది కదా. ఆమె సినిమా అంటే అతను బాగా ఇష్టపడుతున్నాడు. ఆమె కోసం ఏం చేయడానికి కూడా వెనకాడటం లేదు అని తెలుస్తోంది కదా. అందుకే ద గర్ల్ ఫ్రెండ్ మూవీ సక్సెస్ మీట్ కు చీఫ్ గెస్ట్ గా అటెండ్ కాబోతున్నాడు.

మొత్తంగా సినిమాకు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండకు రాబోతున్నాడు. 

Tags:    

Similar News