Vijay Varma : మా అమ్మ నిన్ను ఎవరు పెళ్లిచేసుకుంటారంది : విజయ్ వర్మ
Vijay Varma : బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ అలియా భట్‌తో కలిసి డార్లింగ్ సినిమాలో నటించారు.;
Vijay Varma : బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ అలియా భట్‌తో కలిసి డార్లింగ్ సినిమాలో నటించారు. ఇటీవళే ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. అందులో హింసించే భర్త పాత్రలో విజయ్ వర్మకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సినిమాను విజయ్ వర్మ చూసి.. ఈ సినిమా చూసి నిన్ను ఎవరు పెళ్లిచేసుకుంటారు అని విజయ్ వర్మతో అందట. విజయ్ వర్మ తెలుగులో నాని MCA చిత్రంలో విలన్‌గా నటించారు. పింక్, గల్లీబాయ్, సూపర్ 30లోనూ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు.