Vishal : విశాల్‌కు తీవ్ర గాయాలు.. ఆందోళనలో అభిమానులు..
Vishal : కోలీవుడ్ యాక్షన్ స్టార్ విశాల్ షూటింగ్ తీవ్ర గాయాలపాలయ్యారు.;
Vishal : కోలీవుడ్ యాక్షన్ స్టార్ విశాల్ షూటింగ్ తీవ్ర గాయాలపాలయ్యారు. యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేసే సమయంలో విశాల్ ప్రమాదానికి గురయ్యారు. మేకర్స్ వెంటనే విశాల్‌ను చికిత్స కోసం తరలించి షూటింగ్ నిలిపివేశారు.
మార్క్ ఆంటోని మూవీ షూటింగ్ జరుగుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మొదటి నుంచి కూడా విశాల్.. ఎలాంటి డూప్స్ లేకుండా యాక్షన్ సీన్స్‌లో యాక్ట్ చేస్తారు. రీసంట్‌గా లాఠీ సినిమా మేకింగ్‌లోను ఆయన గాయాలపాలయ్యారు. ఈ వార్త తెలిసిన వెంటనే విశాల్ అభిమానులు ఆందోళనచెందుతున్నారు.