KGF 2 Twitter Review : అభిమానులకి పూనకాలే.. మెయిన్ హైలెట్ అదే..!
KGF 2 Twitter Review : ఎలాంటి అంచనాలు లేకుండా 2018లో రాకింగ్ స్టార్ యష్.. ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన KGF మూవీ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే..;
KGF 2 Twitter Review : ఎలాంటి అంచనాలు లేకుండా 2018లో రాకింగ్ స్టార్ యష్.. ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన KGF మూవీ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన KGF 2 భారీ అంచనాల నడుమ ఈ రోజు (14 ఏప్రిల్ గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
సినిమాని చూసిన అభిమానులు అద్భుతంగా ఉందని ట్వీట్ చేస్తున్నారు. ఫస్టాఫ్‌లో హీరో ఇంట్రడక్షన్, .ఇంటర్వెల్ సీన్స్ గూజ్ బమ్స్ అంటున్నారు.. హీరో మాస్ ఎలివేషన్స్ సీన్స్ చాలా బాగా డిజైన్ చేశారని చెబుతున్నారు. ముఖ్యంగా రవి బస్రూర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకో లెవల్‌లో సినిమాను నిలబెట్టిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక సెకండ్ హాఫ్ లో సీన్స్ ఫ్యాన్స్ కి పునకాలు తెప్పించేలా ఉన్నాయని చెబుతున్నారు.
If you are fan of #KGFChapter1 then #KGFChapter2 will be a TREAT 🔥🔥🔥👌👌👌 ...
— Vagabond 🥳 (@karthickbe05) April 13, 2022
Technically a best film made in Action genre in India ...
Dialogue, Visuals and #Yash 👍👍👍👍#KGF2 https://t.co/a3EmusMy3X
THATS WHAT YOU CALL A WORTHY SEQUEL!!! #KGF2 is loaded with dramatic high points, elevation scenes, heroic dialogues & strong emotions. This one is ABSOLUTELY WORTHY of all the hype. A SURE SHOT BLOCKBUSTER. This one will be unstoppable, with mass mayhem! #KGFChapter2
— Himesh (@HimeshMankad) April 13, 2022
4 stars!
#KGF2 Very Good 1st Half!! 👌
— Venky Reviews (@venkyreviews) April 13, 2022
The intro and interval sequences are pure goosebumps along with a solid setup of the story. BGM is on another level #KGFChapter2
2nd half starting sequence again pure goosebumps. Neel is out of this world in mass elevation scenes 🔥 #KGFChapter2 #KGF2
— Venky Reviews (@venkyreviews) April 13, 2022
4 years of waiting to experience the magnum opus 💥
— S Abishek Raaja (@cinemapayyan) April 13, 2022
Every frame of it lives up to the expectations till now. #KGFChpater2
Rocking introduction for #RockyBhai
హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగండూర్ తెరకెక్కించిన కెజియఫ్ 2లో భారీ తారాగణమే ఉంది. బాలీవుడ్ నటులు రవీనా టండన్, సంజయ్ దత్ ఉండగా, యష్ సరసన కన్నడ నటి శ్రీ నిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. రావు రమేశ్, ప్రకాశ్ రాజ్ లాంటి అగ్రనటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించారు.