VR Vanitha : అంతర్జాతీయ క్రికెట్ కి మహిళా క్రికెటర్ వీడ్కోలు..!
VR Vanitha : అంతర్జాతీయ క్రికెట్ కి మహిళా క్రికెటర్ వీఆర్ వనిత రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.;
VR Vanitha : అంతర్జాతీయ క్రికెట్ కి మహిళా క్రికెటర్ వీఆర్ వనిత రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఆమె వెల్లడించింది. ఈ జర్నీలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. 2014లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఆమె..శ్రీలంక జట్టుతో మొదటి మ్యాచ్ ఆడారు. ఇక టీంఇండియా తరఫున ఆరు వన్డేలు 16 టి20 లు ఆడింది. మొత్తం 300కు పైగా పరుగులు చేసింది. దేశవాళీ క్రికెట్‌లో తాను ప్రాతినిధ్యం వహించిన కర్ణాటక మరియు బెంగాల్ అనే రెండు రాష్ట్ర సంఘాలకు కూడా వనిత కృతజ్ఞతలు తెలిపారు.
And this lovely innings comes to an END ! pic.twitter.com/ZJw9ieXHSO
— Vanitha VR || ವನಿತಾ.ವಿ.ಆರ್ (@ImVanithaVR) February 21, 2022