Medak: మెదక్‌లో డబుల్ మర్డర్ కలకలం.. దంపతులిద్దరినీ దారుణంగా..
Medak: మెదక్ జిల్లాలో డబుల్ మర్డర్ కలకలం రేపుతోంది. కొల్చారం మండలం పైతర గ్రామంలో ఈ ఘటన జరిగింది.;
Medak: మెదక్ జిల్లాలో డబుల్ మర్డర్ కలకలం రేపుతోంది. కొల్చారం మండలం పైతర గ్రామంలో ఈ ఘటన జరిగింది. లక్ష్మమ్మ, లక్ష్మారెడ్డి అనే దంపతులను దుండగులు దారుణంగా హత్య చేశారు. దోపిడీ దొంగలే చంపి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.