Hyderabad: హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ విద్యార్థిని అదృశ్యం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..
Hyderabad: హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది..;
Hyderabad: హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. నగర శివారులోని సీఎంఆర్ కాలేజీలో వర్షిణి ఇంజినీరింగ్ చదువుతోంది.. కాలేజీకి వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. అటు వర్షిణి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ముంబైలో ఓపెన్ చేసినట్లుగా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.. వర్షిణి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి..