Jayashankar Bhupalpally :ప్రియుడి ఇంటిముందు ప్రియురాలు నిరసన.. ప్రియుడు ఆత్మహత్యాయత్నం..!

Jayashankar Bhupalpally : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ యువతిప్రియుడి ఇంటిముందు నిరసనకు దిగింది.

Update: 2022-03-08 07:54 GMT

Jayashankar Bhupalpally : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ యువతిప్రియుడి ఇంటిముందు నిరసనకు దిగింది. మహిళా దినోత్సవంరోజే తనకు అన్యాయం జరిగిందంటూ రోడ్డుపై భైఠాయించింది. గణపురం మండలం వెంకటేశ్వరపల్లికి చెందిన ముత్యాలహరీష్‌ ప్రేమపేరుతో నమ్మించి గర్భవతినిచేసి.. పెళ్లికి నిరాకరించడంతో న్యాయం చేయాలంటూ నిరసనకు దిగింది. తనకు న్యాయం జరిగేవరకు పోరాడుతానంటూ యువతి ప్రియుడి ఇంటిముందు భీష్మించు కూర్చుంది. యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో కుటుంబసభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News