అదిలాబాద్‌లో ఆడపిల్లల అమ్మకం కలకలం
బంగారుగూడలో ఇద్దరు ఆడ పిల్లలను అమ్ముతున్న తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు;
అదిలాబాద్ జిల్లాలో ఆడపిల్లల అమ్మకం కలకలం రేపింది. బంగారుగూడలో ఇద్దరు ఆడ పిల్లలను అమ్ముతున్న తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మధ్య వర్తులుగా వ్యవహించిన పన్నెండు మందిలో, తొమ్మిది మందిని అరెస్టు చేసారు. మధ్యవర్తిగా ఉన్న RMP డాక్టర్ జనన్నాథ్‌ను అరెస్టు చేశారు. ఆదిలాబాద్ నుండి కర్ణాటక లోని కుంటర్వాకు పిల్లలను అమ్ముతుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ICDS అధికారుల సమాచారంతో, నిఘా నిర్వహించి చాకచక్యంగా ముఠాను పట్టుకున్నారు పోలీసులు.