ఏవోబీ సరిహద్దుల్లో విషాదం

అల్లూరి జిల్లా ఏవోబీ సరిహద్దుల్లో విషాదం నెలకొంది. సీలేరు నదిలో.. పడప మునిగి ఇద్దరు మృతి చెందారు;

Update: 2023-06-08 06:45 GMT

అల్లూరి జిల్లా ఏవోబీ సరిహద్దుల్లో విషాదం నెలకొంది. సీలేరు నదిలో.. పడప మునిగి ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురిని రక్షించారు స్థానికులు. మల్కాన్ గిరి జిల్లా డిండిగూడకు చెందిన కొందరు.. ఆంధ్రాలో పడాల్ పుట్ గ్రామంలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. సింధు గూడ సమీపంలో నాటు పడవ బోల్తా పడింది. సాజిత్, బలరాం మృతదేహాలు లభ్యమయ్యాయి.

Tags:    

Similar News