హైదరాబాద్‌లో పాకిస్థాన్ కు చెందిన ఫైయాజ్ మహమ్మద్ అరెస్ట్ చేశారు పోలీసులు. తన ప్రేయసి కోసం అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డాడు ఫైయాజ్.దుబాయ్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్ వచ్చిన ఫైయాజ్ కిషన్‌బాగ్‌లో ఉన్న తన లవర్ ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఫైయాజ్‌ను వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు పోలీసులు.