Hyderabad Crime : పాతబస్తీలో నవవధువు అనుమానాస్పద మృతి.. పరారీలో భర్త
Hyderabad Crime : హైదరాబాద్ పాతబస్తీలో నవ వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.;
Hyderabad Crime : హైదరాబాద్ పాతబస్తీలో నవ వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫాతిమాకు 27 రోజుల కిందట పాతబస్తీకి చెందిన రషీద్‌తో వివాహమైంది. స్థానికుల ఇచ్చిన సమాచారంతో.. భర్త ఇంట్లో ఫాతిమా మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు.... పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. భర్త, అతని కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.