Radisson Blu Plaza: రాడిసన్ హోటల్ పబ్‌లో జరిగిన పార్టీలో పాల్గొన్నవారి పేర్లు విడుదల..
Radisson Blu Plaza: రాడిసన్ హోటల్ పబ్‌లో జరిగిన పార్టీలో పాల్గొన్న వారి పేర్లు విడుదల;
Radisson Blu Plaza: రాడిసన్ హోటల్ పబ్‌లో జరిగిన పార్టీలో పాల్గొన్న వారి పేర్లు విడుదల
- టీవీ5 చేతిలో జాబితా
- మొత్తం 142 మంది పేర్లను వెల్లడించిన పోలీసులు
- పార్టీలో పాల్గొన్న వారిలో సిద్ధార్ద్ గల్లా, రాహుల్ సిప్లిగంజ్, మధుసూదన్‌రావు, అశోక్ ముమ్మిడి, పాలడుగు సాయితేజ, దుగ్గిరాల కృష్ణ, వినయ్‌కుమార్, భరత్ అనుమోలు, త్రిపురనేని ఆదిత్య, వినోద్‌కుమార్, శుశృత్‌రెడ్డి, ప్రణయ్‌రెడ్డి, రామికిరణ్, రాజ్‌కుమార్, హర్షవర్ధన్, వివేక్ సాయి, ఈశ్వర్ శంకర్ తదితరులు ఉన్నట్లు లిస్ట్
- పోలీసులు విడుదల చేసిన లిస్టులో కనిపించని ప్రముఖుల పేర్లు..!
- పోలీసులు ఇచ్చిన లిస్టులో ఎక్కువ పేర్లు బార్ సిబ్బందివే...!
- నిహారిక కొణిదెల సహా కనిపించని పలువురు ప్రముఖుల పేర్లు
- పోలీస్ స్టేషన్ లో కనిపించాక కూడా ఆమె పేరు లేకపోవడంపై సందేహాలు
- మాజీ డీజీపీ కూతురు, మాజీ ఎంపీ కుమారుడి పేర్లు కూడా ఉన్నట్లు మొదట సమాచారం… !
- కానీ పోలీసుల లిస్టులో మాత్రం కనిపించని ప్రముఖుల పేర్లు…
- గల్లా సిద్ధార్థ్ పేరు మాత్రమే ఉండి మిగతా వారి పేర్లు ఎలా మాయమయ్యాయి..?
- పెద్ద స్థాయి నుంచి ఒత్తిళ్లు రావడంతోనే లిస్టు నుంచి పేర్లు మిస్ అయ్యాయా..?