Pre Wedding Shoot : కొంపముంచిన ప్రీ వెడ్డింగ్ షూట్.. కొత్త జంట పై
Pre Wedding Shoot : ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది ప్రస్తుతం ఓ ట్రెండ్‌గా మారాయి. పెళ్లి చేసుకోవాలనుకునే కొత్త జంటలు ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్ కచ్చితంగా పెట్టుకుంటున్నాయి. ఐ;
PreWedding Shoot : ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది ప్రస్తుతం ఓ ట్రెండ్‌గా మారాయి. పెళ్లి చేసుకోవాలనుకునే కొత్త జంటలు ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్ కచ్చితంగా పెట్టుకుంటున్నాయి. ఐతే ఫ్రీ వెడ్డింగ్ షూట్ పేరిట కొందరు ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు.
తాజాగా ఇలాంటి ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే .. రంగారెడ్డి జిల్లాలోని కొహెడలో కొత్తగా పెళ్లి కావాల్సిన ఓ జంట ఫ్రీ వెడ్డింగ్ షూట్ కోసం కొహెడ వెళ్లారు. అయితే అక్కడ షూట్ చేస్తున్న టైంలో వారిపైన తేనెటీగలు ఒక్కసారిగా దండయాత్రకి దిగాయి.
ప్రస్తుతం ఇద్దరూ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వీరి పెళ్లి ఎల్లుండి జరగాల్సి ఉండగా, ఈ ప్రమాదం జరగడంతో ఇరు కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.