Hyderabad: హైదరాబాద్‌లో ఊపందుకుంటున్న రేవ్ పార్టీ కల్చర్.. కూకట్‌పల్లిలో..
Hyderabad: హైదరాబాద్ కూకట్‌పల్లిలో రేవ్ పార్టీని భగ్నం చేశారు ఎస్‌వోటీ పోలీసులు.;
Hyderabad (tv5news.in)
Hyderabad: హైదరాబాద్ కూకట్‌పల్లిలో రేవ్ పార్టీని భగ్నం చేశారు ఎస్‌వోటీ పోలీసులు. వివేకానంద నగర్‌లోని ఓ ఇంట్లో రేవ్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. 44 మంది యువకులతో పాటు ఇద్దరు హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ యువకులంతా ప్రతి వీకెండ్‌లో పార్టీలు నిర్వహించుకుంటున్నట్లు గుర్తించారు.