Guntur: లబ్ధిదారులకు పింఛన్ డబ్బు పంచకుండా ప్రియురాలితో పరారైన వాలంటీర్..
Guntur: లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు పంచకుండా ప్రియురాలితో పరారయ్యాడో వాలంటీర్.;
Guntur: లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు పంచకుండా ప్రియురాలితో పరారయ్యాడో వాలంటీర్. ఈ ఘటన గుంటూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెంలో ఓ వాలంటీర్ లబ్ధిదారులకు పింఛన్ డబ్బు పంపిణీ చేయకుండా ప్రియురాలితో వెళ్లిపోయాడు. దీంతో వాలంటీర్ తండ్రి ఆ డబ్బును తిరిగి సచివాలయ సిబ్బందికి అందజేశారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీడీవో.. వాలంటీర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు