India corona : దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా కేసులు..!

India corona : దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17.69 లక్షల పరీక్షలు నిర్వహించగా 2,85,914 కరోనా కేసులు వెలుగు చూశాయి.

Update: 2022-01-26 05:30 GMT

India corona : దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17.69 లక్షల పరీక్షలు నిర్వహించగా 2,85,914 కరోనా కేసులు వెలుగు చూశాయి. నిన్నటితో పోలిస్తే 30,040 కేసులు పెరిగాయి. ఇక మరో 665 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 22.23 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా పాజిటివిటీ రేటు 16.16 చేరింది. ఇప్పటివరకు 163.58 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను అందించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖా హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

Tags:    

Similar News