Amarinder Singh : ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా..!
పంజాబ్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.;
పంజాబ్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని కాసేపటి క్రితం గవర్నర్‌కు సమర్పించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న వేళ... ఈ పరిణామం చోటు చేసుకుంది. అటు... సిద్ధూకు సీఎంగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.