B Santosh Babu: చైనా సైనికులతో పోరాడి ప్రాణాలు విడిచారు.. మహావీరుడిగా నిలిచారు..
B Santosh Babu: చైనా సైనికులతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్‌బాబుకు మహావీర్ చక్ర అవార్డును ప్రకటించారు.;
B Santosh Babu (tv5news.in)
B Santosh Babu: గ్వాలన్ లోయలో చైనా సైనికులతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్‌బాబుకు మరణానంతరం మహావీర్ చక్ర అవార్డును ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ లో ఈ రోజు జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్... మహావీర్ చక్ర అవార్డును కల్నల్ సంతోష్‌బాబు భార్య సంతోషికి, తల్లి మంజులకు ప్రధానం చేశారు.