బిగ్ బ్రేకింగ్ .. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా డీకే అరుణ

Update: 2020-09-26 10:38 GMT

బీజేపీ జాతీయ కార్యవర్గం ప్రకటించిన అధ్యక్షుడు జేపీ నడ్డా

జాతీయ కార్యవర్గంలో తెలుగువారికి కీలక పదవులు

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా డీకే అరుణ

జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరి

జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌

ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌

జాతీయ కార్యవర్గంలో చోటు దక్కని జీవీఎల్‌, రాంమాధవ్‌, మురళీధర్‌రావు

Tags:    

Similar News