Assam : అసోంలో బీజేపీ కూటమి అధికారంలోకి
అసోంలో బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతోంది. కాంగ్రెస్ ప్రయత్నాలేవీ అసోంలో పనిచేయలేదు.;
అసోంలో బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతోంది. కాంగ్రెస్ ప్రయత్నాలేవీ అసోంలో పనిచేయలేదు. ప్రియాంక గాంధీ కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగినా అధికారంలోకి రాలేకపోతోంది. అసోంలో బీజేపీ కూటమికి 80కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ 64ను దాటేసి కంఫర్ట్ జోన్‌లోకి దూసుకెళ్లింది. అసోంలో కాంగ్రెస్ 45 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోందిA