బషీర్‌బాగ్ ఆలయంలో పూజలు చేసిన బీజేపీ కార్పొరేటర్లు
ప్రమాణ స్వీకారం సందర్భంగా జీహెచ్ ఎంసి కార్పొరేటర్లు బషీర్ బాగ్‌లోని అమ్మవారి దర్శించుకొని పూజలు చేశారు.;
ప్రమాణ స్వీకారం సందర్భంగా జీహెచ్ ఎంసి కార్పొరేటర్లు బషీర్ బాగ్‌లోని అమ్మవారి దర్శించుకొని పూజలు చేశారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేట్లతోపాటు బీజేపీ నేతలు విప్ ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ రామచందరావులు ఆలయానికి వచ్చి పూజలు చేశారు. వీరికి ఆలయ పండితులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశిస్సులు అందించారు. దైవ దర్శనం అనంతరం కార్పొరేటర్లు నేరుగా జీహెచ్ ఎంసీ కార్యాలయానికి వెళ్లారు.