cooking oil prices : భారీగా పెరిగిన వంట నూనెల రేట్లు

cooking oil prices : ఉక్రెయిన్, రష్యా సంక్షోభం ఎఫెక్ట్ మన వంటింట్లోనూ పడింది. ఈ సంక్షోభంతో వంట నూనెల రేట్లు భారీగా పెరిగాయి.;

Update: 2022-02-26 11:00 GMT

cooking oil prices : ఉక్రెయిన్, రష్యా సంక్షోభం ఎఫెక్ట్ మన వంటింట్లోనూ పడింది. ఈ సంక్షోభంతో వంట నూనెల రేట్లు భారీగా పెరిగాయి. ఉక్రెయిన్ నుంచి భారత్‌కు ఎక్కువగా సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అవుతుంటుంది. ప్రస్తుత సమయంలో రవాణా నిలిచిపోయింది. భారత్‌కు అవసరమయ్యే నూనెల్లో 70 శాతం ఇతర దేశాల నుంచే దిగుమతి అవుతోంది. ఫిబ్రవరి మొదటి వారంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటర్ ధర 134 రూపాయలుగా ఉండగా....ప్రస్తుతం అది 158 రూపాయలకు చేరింది. యుద్ధం వల్లే ఆయిల్‌ రేట్లు పెరిగాయంటున్నారు నిపుణులు. 

Tags:    

Similar News