ఈనెల 13 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ!
కొవిషీల్డ్ వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈనెల 13 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది.;
కొవిషీల్డ్ వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈనెల 13 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. డ్రైరన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా టీకాల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటు.. కొవిన్ యాప్ ప్రపంచవ్యాప్తంగా పని చేస్తోందని ఆరోగ్యశాఖ ప్రకటించింది.