అరుణాచల్‌ప్రదేశ్ లో భూ ప్రకంపనలు
దేశంలో ఇటీవల తరచూ భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య భారతదేశంలో ఎక్కువగా సంభవిస్తుంది;
దేశంలో ఇటీవల తరచూ భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య భారతదేశంలో ఎక్కువగా సంభవిస్తుంది. కరోనాకు తోడు భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అరుణాచల్‌ప్రదేశ్ పంగిన్ వద్ద గురువారం భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనలు గురైయ్యారు. 10 కిలోమీటర్ల లోతులో రిక్టర్ స్కేలుపై 4.8 తీవ్రతతో భూకంపం నమోదైందని అధికారులు తెలిపారు.