సీనియర్ సిటిజన్లకు గుడ్‌న్యూస్..

75 ఏళ్లు పైబడిన వారికోసం..;

Update: 2021-02-01 07:19 GMT

పెన్షన్ ఆదాయాన్ని మాత్రమే కలిగి ఉన్న సీనియర్ సిటిజన్లకు ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయకుండా మినహాయించారు. 75 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి ఈ మినహాయింపు వర్తిస్తుంది. వడ్డీ ఆదాయంతో 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయవలసిన అవసరం లేదు" అని ఎఫ్ఎమ్ తెలిపింది.

Tags:    

Similar News