పెరిగిన బంగారం ధరలు..

బంగారం ధరలు శుక్రవారం ధరలతో పోలిస్తే పెరుగుదల కనిపించింది.;

Update: 2020-10-05 06:54 GMT

కొద్దిగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు పై చూపులు చూశాయి. బంగారం ధరలు శుక్రవారం ధరలతో పోలిస్తే పెరుగుదల కనిపించింది. హైదరాబాద్ లో సోమవారం పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 130 రూపాయలు పెరిగి 48,500 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 40 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 52,900 రూపాయలుగా నమోదు అయింది. అటు వెండి ధరల్లో కూడా స్వల్పంగా పెరుగుదల కనిపించింది. కేజీ 61వేల రూపాయల స్థాయికి వెండి ధరలు వచ్చాయి.


courtesy:https://www.profityourtrade.in/ 

Tags:    

Similar News