అస్సాం సీఎంగా హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకారం

Himanta Biswa sarma : అస్సాం నూతన ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వకర్మ ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ జగదీశ్ ముఖి.. శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రలో హిమంతతో ప్రమాణస్వీకారం చేయించారు.

Update: 2021-05-10 07:18 GMT

Himanta Biswa sarma : అస్సాం నూతన ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వకర్మ ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ జగదీశ్ ముఖి.. శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రలో హిమంతతో ప్రమాణస్వీకారం చేయించారు. ఆయనతో పాటుగా మరో 13మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడ్డాయి. 126 స్థానాల అసెంబ్లీలో ఎన్డీయే 75 సీట్లు గెలుచుకోగా, బీజేపీ సొంతంగా 60 సీట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News